Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Colombia Plane Crash 5 Politicians And Pilot Dies In Central Colombia Plane Crash

Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!

Published Date :July 20, 2023 , 7:32 am
By Sampath Kumar
Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మాజీ సెనేటర్ నొహోరా తోవర్, డిపార్ట్‌మెంటల్ చట్టసభ సభ్యుడు డిమాస్ బారెరో, ఆశావాద గవర్నర్ ఎలియోడోరో అల్వారెజ్ మరియు విల్లావిసెన్సియో మునిసిపల్ కౌన్సిలర్ ఆస్కార్ రోడ్రిగ్జ్‌లతో సహా మరొకరు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంకు కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ దేశ సివిల్‌ ఎవియేషన్‌ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Also Read: Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Delhi: బాలికపై అమానుషం..పైలట్‌ దంపతులను షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Colombia
  • Colombia Plane Crash
  • plane crash
  • Plane Crash Colombia
  • Plane Crash in Colombia

తాజావార్తలు

  • Praja Darbar: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్.. అండగా ఉంటామని బాధితులకు భరోసా!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?

  • Exclusive : ‘పెద్ది’ డేట్ కోసం టాలీవుడ్ లో భారీ క్యూ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

  • Uttam Kumar Reddy: రాష్ట్రంలో LPG సంక్షోభం.. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ..

ట్రెండింగ్‌

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions