Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేట్లు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and and Silver Rates Today 20th July 2023 in Hyderabad: రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. మొన్న కాస్త తగ్గాయి. నిన్న మోస్తరుగా పెరిగిన పసిడి రేట్లు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జులై 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,650గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 500.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 550 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,800గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,980 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,650గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది.
Also Read
మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 78,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 400 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,400గా ఉండగా.. చెన్నైలో రూ. 82,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,850గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 82,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 82,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Saibaba Puja: గురువారం సాయి బాబాను ఇలా పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి..
Also Read: Railways Offers : గుడ్ న్యూస్..ఆ కోచ్ లో ప్రయాణించేవారికి బంఫర్ ఆఫర్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?