CM YS Jagan: అమర్నాథ్ నాకు మరో తమ్ముడు.. గుండెల్లో పెట్టుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.. ఇక, అమర్నాథ్, భరత్‌పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.
Read Also: PM Modi : ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోడీ
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్లో భారీగా ఉద్యోగాల కోత
మొత్తంగా పిసినికాడ సభలో మంత్రి అమర్నాథ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. పూర్తిస్థాయిలో పార్టీకి అమర్నాథ్ సేవలు ఉపయోగించుకుంటామని సీఎం వైఎస్ జగన్ తెలపగా.. 15 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని సీఎం సమక్షంలో ప్రకటించారు అమర్నాథ్.. వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తన లక్ష్యం అన్నారు. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా అధిష్ఠానం పెద్ద బాధ్యత పెట్టిందన్నారు. దేవుడు అందరి తలరాతలు రాస్తే.. వైఎస్ జగన్ నా తలరాత రాస్తాడు.. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న భరత్ ను గెలిపించాలని కోరారు.. అమర్నాథ్‌కు మంచి భవిష్య త్ వుంటుంది.. గుండెల్లో పెట్టుకుంటాను అని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!