CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- బ్యానర్లు, పోస్టర్లు వేస్తే కఠిన చర్యలు..
- విజయ్ పార్టీ టీవీకే స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రార్థనా మందిరాలు, బస్స్టాండ్లు, పాఠశాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేయాలని మంగళవారం ఆదేశించారు. ఇదిలా ఉంటే, సొంత పార్టీ టీవీకే కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కూడా పార్టీ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
Also Read
పుట్టిన రోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి వాటికి బ్యానర్లు, పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని టీవీకే ఆదేశించింది. ప్రజలకు, వాహన రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా వీటిని ఏర్పాటు చేయొద్దని పార్టీ జనరల్ సెక్రటరీ, మంత్రి ఎన్ ఆనంద్ ఎక్స్ పోస్టులో చెప్పారు.
‘‘తమిళ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమిళగ వెట్రి కజగం స్థాపించబడింది. తమిళ ప్రజల ఏకగ్రీవ విశ్వాసాన్ని పొందిన నాయకుడు, సీఎం మనందరికి గొప్ప బాధ్యత అప్పగించారని అంతా గుర్తుంచుకోవాలి. ఆ లక్ష్యం వైపు పయనించాలి. పుట్టిన రోజు వేడుకలు, కుటుంబ కార్యక్రమాల వంటి వాటి కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా బ్యానర్లు, పోస్టర్లు వేయవద్దు. వీటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి’’ అని ఎక్స్ పోస్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!