Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Attended The Reception Of Lok Sabha Speaker Om Birlas Daughter

CM Revanth Reddy : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్..

Published Date :November 25, 2024 , 10:23 pm
By RAMAKRISHNA KENCHE
  • నవంబర్ 12న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె పెళ్లి
  • నేడు ఢిల్లీలో రిసెప్షన్‌
  • రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించిన సీఎం
CM Revanth Reddy : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ వెంట ఉన్నారు.

READ MORE: CM Chandrababu: ఆర్ అండ్‌ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశాలు

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

కాగా.. తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌ వైరల్ అవుతోంది. ‘కోట’లో వ్యాపార కుటుంబానికి చెందిన అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ పోస్టుకు సంబంధించిన నిజం బయటపడింది. అంజలి బిర్లా సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు, వార్తాపత్రికలు కథనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇదే అంశంపై గయా మాజీ ఎంపీ, బీజేపీ నేత హరి మాంఝీ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు.. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఆయన అంజలి బిర్లా, అనీష్‌ల వివాహ ఆహ్వాన పత్రికను కూడా షేర్ చేశారు. దీనిని బట్టి ఈ వైరల్ పోస్ట్‌ తప్పు అని తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anish
  • Anjali
  • attended
  • CM Revanth Reddy
  • Delhi

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions