లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులు అంజలి, అనీష్ లను ఆశీర్వదించారు
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, బబ్లీ బ్యూటీ అనుపమ పమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌లో అనుపమ లిప్‌లాక్‌తో సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇ�