CM KCR : నేనూ రైతునే.. నాకూ ఆ బాధ తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి, మామిడి, పంటలను పరిశీలించారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం సుమారుగా75 నుండి 85 లక్షల ఎకరాలు సాగు చేయబడిందని, 54 ఎకరాల వరి సాగు అయ్యిందన్నారు. జీడీపీ కూడా భారత దేశానికి మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని, కరెంట్ కానీ, నీళ్ళు కానీ సమృద్దిగా వున్నాయన్నారు. కానీ ఈ రాళ్ల వానతో నష్టం ఏర్పడిందని, నేను స్వతహాగా రైతు నీ కాబట్టి ఆ బాధ నాకు తెలుసు అని ఆయన అన్నారు.
Also Read : AP High Court Shifting to Kurnool: కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన
Also Read
రాష్ట్రం ఎలా తెచ్చుకున్నాం అన్ని మనం అలానే తెచ్చుకున్నామని, నేను హైదరాబాద్ నుండి ప్రకటన చేయొచ్చు కానీ నేను ఇక్కడ దాకా వచ్చి మీతో కలవడానికి వచ్చినానని ఆయన రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేడద్దని నేను కోరుకుంటున్నాని ఆయన అన్నారు. ఒక ఎకరాకు 10 వేల పంట నష్టం అందిస్తామని, ఈ సారి కౌలు రైతులకు కూడా అందుతుందన్నారు. 10వేల నష్ట పరిహారం మీ పెట్టుబడికి ఏ మాత్రం సరిపోదు అని తెలుసు అని, రైతులకు భరోసా ఇవ్వడానికే నేను ఈ పర్యటన చేస్తున్నానన్నారు.
Also Read : Tornado: కాలిఫోర్నియాలో సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు