CM Jagan : రేపు కడపకు సీఎం జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు కడపలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 11 గంటలకు పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఇంటరాక్షన్. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వేంపల్లి సీఎం చేరుకుంటారు.
Chandrababu : నేటి నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటన
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
అక్కడి స్థానికులతో ఇంటరాక్షన్.. సాయంత్రం 4 గంటలకు వేంపల్లిలో బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 కు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు జగన్ చేరుకుంటారు. రెండో రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌కు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి. 11 గంటలకు ప్లీనరీ సమావేశాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!