Cm Jagan At Tirumala: శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల కొండ భక్తజనసంద్రంగా మారింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి దర్శనానంతరం సీఎం జగన్ కి పరివట్టం కట్టారు అర్చకులు.. శ్రీవారి ఆలయానికి ఉరేగింపుగా చేరుకున్న సీఎం జగన్.. మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు.సంప్రదాయ పంచెకట్టులో జగన్ అలరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
Also Read
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు. గోవింద నామస్మరణతో ఏడుకొండలు దద్దరిల్లాయి.తిరుమల రంగనాయకుల మండపంలో సియం జగన్ కి వేదఆశీర్వచనం అందచేశారు. అనంతరం తీర్దప్రసాదాలు అందజేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
https://youtu.be/lWNnM0jte5c
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!