ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. కొత్తగా వంటలను చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు……