Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp- Janasena Alliance: జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం.. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆ విధ్వంసం గుర్తుకు వచ్చేలా ప్రజావేదిక డెబ్రిస్ కూడా తొలగించాలి.. మేమిద్దరం మంచి అభ్యర్థులను ప్రకటించాం.. రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని తెలిపారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని చంద్రబాబు అన్నారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం.. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు.. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లను కూడా వైసీపీ అభ్యర్థులను నిలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు. రౌడీలను అభ్యర్థులుగా పెట్టి వైసీపీ రాష్ట్రం మీదకు వదులుతోంది.. రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. సహకారం ఉంటే గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. టీడీపీ -జనసేన కలిసిన వెంటనే వైసీపీ ఓటమి ఖాయం అయింది.. ఆ పార్టీ కాడి పక్కన పడేసింది.. వలంటీర్లను అడ్డం పెట్టుకుని.. రౌడీయిజం చేసి వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే వైసీపీ అవినీతి సొమ్ము నియోజకవర్గాలకు చేరిందని అంటున్నారు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది.. ఐదు కోట్ల ప్రజలు ఓ పక్క.. ధన బలం.. రౌడీయిజంతో వస్తోన్న వైసీపీ మరో పక్క ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!