Chandrababu Fan : చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన గుండె.. నివాళులు అర్పించిన టీటీడీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, తదనంతర వ్యవహారాలను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులైతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని వివేకానంద నగర కాలనీ వాస్తవ్యులు, బాలాజీ నిలయం అపార్ట్మెంట్ లో నీవసిస్తున్న తెలుగుదేశం పార్టీ వీర అభిమాని వెంకటేశ్వర రావు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలు కి తరలించడం తట్టుకోలేక కలత చెంది గుండె పోటు తో కాలం చేసారు.. దీంతో.. ఆయన పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి వారికి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ , టీటీడీపి నాయకులు. వెంకటేశ్వర రావు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ కార్యకర్తలు వారి కుటుంబాన్ని సంతాపం తెలిపారు.
Also Read : Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
అయితే.. చంద్రబాబు నాయుడుపై అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రూ.371 కోట్ల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఆయనను శనివారం అరెస్టు చేసింది. 2014లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు అనంతపురం జిల్లాలోని కియా వంటి పరిశ్రమల సమీపంలోని విద్యా సంస్థలతో సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఏర్పాటుకు సంబంధించిన కేసు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ‘ముఖ్య కుట్రదారు’గా వ్యవహరించారని, ఏపీఎస్‌ఎస్‌డీసీ ముసుగులో రూ.371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు.
Also Read : Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
తాజావార్తలు
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!