2024 లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జెఎస్‌పి), బిజెపి తో పొత్తు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో, టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి 21 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి రెండు కేబినెట్ సీట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పదవులకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి.