Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భద్రతను ‘జెడ్ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆయన భద్రతను ఈశాన్య ప్రాంతంలోని ‘జెడ్’ కేటగిరీ నుంచి భారతదేశ ప్రాతిపదికన ‘జెడ్ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శర్మ ‘జెడ్’ కేటగిరీ భద్రతను అందిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇప్పుడు ఆయనకు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను కల్పిస్తుంది. సీఆర్పీఎఫ్ దళాలతో సమీక్ష అనంతరం ఆయన భద్రతను ‘జెడ్’ నుంచి ‘జెడ్ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Bombay High Court: మావోయిస్టు లింక్‌ల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
‘జెడ్ ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం, అస్సాం ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా 50 మందికి పైగా కమాండోలు ఆయన వెంట వస్తుంటారు. హిమంత బిశ్వ శర్మకు 2017లో సీఆర్పీఎఫ్ ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించబడింది. మునుపటి భద్రతా ఏర్పాట్ల ప్రకారం.. ‘జెడ్’ కేటగిరీ భద్రత రాష్ట్రంలో శర్మకు అందించగా.. ఇప్పటి నుంచి ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత అందనుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!