Tax Collections: కేంద్ర సర్కార్ కు భారీగా కాసుల వర్షం.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుతో పెరిగిన ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది. సెప్టెంబర్ 16 తేదీ నాటికి నికరంగా 8 లక్షల 65 వేల 117 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలు అయినట్లు వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను 4 లక్షల 16 వేల 217 కోట్ల రూపాయల కాగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కలిపి 4 లక్షల 47 వేల 291 కోట్ల రూపాయలు వచ్చినట్లు పేర్కొన్నారు.
Read Also: MP Vijayasai Reddy: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. రాజ్యసభలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి
Also Read
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు 3.55 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేస్తే 2.94 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఇవి 21 శాతం మేర పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెప్టెంబర్ 16 తేదీ నాటికి వసూలైన 3.55 లక్షల కోట్ల రూపాయల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ 2.80 లక్షల కోట్ల రూపాయలు, వ్యక్తిగత ఆదాయ పన్ను 74, 858 కోట్ల రూపాయలుగా ఉన్నాయని తెలిపారు. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లను ట్యాక్స్ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది అని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది.
Read Also: Shweta Basu Prasad: పండుగ పూట అద్దం ముందు మైండ్ బ్లాకయ్యే హాట్ ట్రీట్ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు