Viral Video: ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకెళ్తున్న పెద్దపులి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఇలాంటివి నెటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కొంచెం కొత్తదనంగా కనిపిస్తే చాలు.. ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Karanam Balaram: చంద్రబాబుకు చీరాల ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్..
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ఆ వీడియాలో.. మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో ఒక పులి తన నోటిలో ప్లాస్టిక్ బాటిల్‌ను పట్టుకుని తనతో పాటు తీసుకువెళుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ అది నీళ్లు తాగడానికి కాదు.. దీన్ని బట్టి చూస్తే కాలుష్యం నగరాల్లోనే కాదు, అడవుల్లో కూడా పెరిగిపోతుందని అర్థమవుతుంది. దీంతో ప్లాస్టిక్ అడవి జంతువులకు హాని కల్గిస్తున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దరిమిలా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Ayodhya Temple: ‘‘రాబోయే 1000 ఏళ్లు భారత్‌లో రామరాజ్యం’’.. రామ మందిరంపై బీజేపీ తీర్మానం..
వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను షూట్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా.. కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. చెరువులో బాటిల్ ఉండటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫ్లాస్టిక్ అడవిలోకి వెళ్లిందంటే మనం వాడకం ఎంత ఎక్కువైందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతోందని అంటున్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!