African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
African Union Chairperson: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజు ముగిశాయి. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి పలువురు దేశాధినేతుల, ఇతర సంస్థల అధికారులు న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ వారందరూ ఫిదా అయ్యేలా ఆతిథ్యం ఇచ్చింది.
Read Also: Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఇదిలా ఉంటే జీ 20లోకి కొత్త సభ్యదేశంగా ఆఫ్రికన్ యూనియన్ చేరింది. తాజాగా భారత్ నిర్వహించిన జీ20 సదస్సు గురించి ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్, యూనియన్ ఆఫ్ కొమెరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమానీ మాట్లాడారు. తమకు సభ్యత్వం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలో 5వ సూపర్ మపవర్ అని అన్నారు. ఆఫ్రికాలో భారత్ కు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్ శక్తివంతమైందని, ఇటీవలే అంతరిక్ష విజయం సాధించిందని కాబట్టి మేం భారత్ తో సమన్వయం చేసుకోవాలని అన్నారు. నివాసపరంగా చూసుకుంటే భారత్ సూపర్ పవర్ అని, ఇప్పుడు చైనా కంటే ముందుందని ఆయన అన్నారు.
జీ20 యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. వాస్తవానికి ఆఫ్రికన్ యూనియన్ చేరికపై చర్చలు జరగబోతున్నాయని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. కానీ ఈ సమావేశం ప్రారంభయ్యే సమయానికే మమ్మల్ని సభ్యులుగా ప్రకటించారని.. ఇది జరిగిన వెంటనే ఏడవబోయానని అన్నారు.
#WATCH | G 20 in India | After the announcement of the African Union's permanent membership in the G 20, President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani says, "I was about to cry. It was a great emotion for me. Because actually, we… pic.twitter.com/fmZsXePZvR
— ANI (@ANI) September 10, 2023
#WATCH | G 20 in India | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani says, " India is the 5th superpower in the world so there is enough room for India in Africa. We also know that India is so powerful that it went to space. So we… pic.twitter.com/k2cmA7GLnD
— ANI (@ANI) September 10, 2023
తాజావార్తలు
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!