Viral video: చైన్ స్నాచర్ల భరతం పట్టిన బస్సు డ్రైవర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు అగంతకులు చైన్ చోరీకి ప్లాన్ వేశారు. అంతే రోడ్డు ప్రక్కన ఆగిఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని.. బైక్ ఎక్కి పారిపోతుండగా.. దూరం నుంచి గమనిస్తున్న ఓ బస్సు డ్రైవర్ సాహసం చేసి వారిద్దరిని ఢీకొట్టాడు. దీంతో వారిద్దరు కిందపడిపోయారు. అనంతరం లేచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Team India : ప్రపంచకప్ లో కోహ్లి, జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి.. మాజీ ప్లేయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
హర్యానాలోని కర్నాల్‌లో పగటిపూట ఇద్దరు దుండగులు రెచ్చిపోయారు. మహిళ మెడలో ఉన్న ఆభరణాన్ని తెంపుకెళ్లారు. ఒకరు చైన్ తెంపితే.. ఇంకొకరు బైక్‌తో రెడీగా ఉన్నాడు. చైన్ లాక్కుని బైక్‌పై తప్పించుకునేందుకు ప్రయత్నించగా బస్సు డ్రైవర్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. దుండగులు బైక్ వదిలిపారిపోయారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఇది కూడా చదవండి: Walnut side Effects : వేసవిలో వాల్ నట్స్ తింటే కలిగే అనర్థాలేంటో తెలుసుకోండి?
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను దుండగులు టార్గెట్ చేశారు. దొంగల్లో ఒకరు ఆటోలో ఆమెతో పాటు కూర్చొని ఉండగా.. రెండో వ్యక్తి బైక్‌పై వారిని వెంబడించాడు. ఓ ప్రాంతంలో ఆమె దిగగానే దొంగ దోపిడీకి పాల్పడ్డాడు. రెండో వ్యక్తి దోపిడీ ప్రయత్నాన్ని నిశితంగా గమనిస్తూ.. ప్రయత్నం సఫలం కాగానే పారిపోయేందుకు ప్రయత్నించారు. చోరీని గమనించిన డ్రైవర్.. బస్సుతో బైక్‌ను ఢీకొట్టాడు. ఇద్దరు హడావుడిగా లేచి బైక్‌ను వదిలి పరుగెత్తారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- Tags
- Bus Driver
- Cuts
- Escape
- Haryana
- karnal
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!