Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Bsnl 24th Anniversary Bsnl Offers 24gb Free Data

BSNL Offers 2024: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. ఉచితంగా 24 జీబీ డేటా!

Published Date :October 3, 2024 , 1:59 pm
By Sampath Kumar
  • బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌
  • 24 జీబీ డేటా ఉచితం
  • అక్టోబర్‌ 24 చివరి తేదీ
BSNL Offers 2024: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. ఉచితంగా 24 జీబీ డేటా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

BSNL 24th Anniversary Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈనెలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి.. 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్స్‌లో తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ ఆఫర్‌ పొందాలంటే రూ.500 కంటే ఎక్కువ వోచర్‌తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 500 కంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి ఉచితంగా 24జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్‌ 24లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు. 2000 సెప్టెంబర్‌ 15న బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీని స్థాపించారు.

Also Read: Apple Diwali Sale 2024: యాపిల్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 10వేల డిస్కౌంట్, ఫ్రీ ఇయర్‌ బడ్స్‌!

ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై 20 నుంచి 30 శాతం పెంచాయి. దాంతో చాలా మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అయ్యారు. దీన్ని అవకాశంగా చేసుకొని.. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవలి కాలంలో సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 24GB Data
  • BSNL
  • BSNL 24GB Data Free
  • BSNL 24th Anniversary
  • BSNL Offers 2024

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions