BSNL 24th Anniversary Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈనెలలో బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి.. 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే…