Reliance Jio Offer: ఎవరైతే తక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం చూస్తున్నారో ఈ వార్త మీకోసమే. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. ఇది కాకుండా, కంపెనీ తన జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్‌ల జాబితాను కలిగి ఉంది. ఒకవేళ మీరు కూడా జియో ఫోన్ కస్టమర్ అయ్యి తరచుగా రీఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడకూడదనుకుంటే, కంపెనీ మీ కోసం…
BSNL 24th Anniversary Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈనెలలో బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి.. 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే…