Srinivas Goud: నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలి..
- ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మీటింగ్
- తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా… ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
NCERT: మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు..త్వరలో మార్కెట్లోకి పుస్తకాలు
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు.. ఏమి జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు ఏడు మండలాలు కలుపుకున్నారు.. భద్రాచలంలో చాలా భాగం ఏపీలో ఉందన్నారు. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. అలాగే..
కార్పొరేషన్లలో 70 శాతం మంది ఏపీ వాళ్లే ఉన్నారు.. వారిని వెంటనే అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉన్న 5 వేల ఎకరాలపై ఏపీ కన్ను వేసింది.. వాటిని వదులుకోవద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా
బాల్క సుమన్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు.. గురు శిష్యులు చాలా సార్లు లోలోపల మాట్లాడుకున్నారని తెలిపారు. ఇప్పుడు బహిరంగంగా భేటీ అవుతున్నారు.. నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడతారని తమకు నమ్మకం లేదని.. గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరుల దోపిడీ కోసమేమో.. గురు శిష్యుల భేటీ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతుందేమో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాట్లాడతారో ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?