NCERT: మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు..త్వరలో మార్కెట్లోకి పుస్తకాలు
- సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష
- పుస్తకాల్లో మార్పుల ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్‌సీఈఆర్‌టీ మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు చేసింది. సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, చైర్మన్‌లు కూడా పాల్గొన్నారు. 6వ తరగతి కొత్త పుస్తకాలు ఏప్రిల్ నుంచి బోధించాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు కొత్త సిలబస్ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో లేవు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2024-25 అకడమిక్ సెషన్ నుంచి 3 మరియు 6 తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెడతామని గతంలో ప్రకటించింది.
READ MORE: Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా
Also Read
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
ఎనిమిది కొత్త పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి..
పుస్తకాల్లో మార్పులు చేసే పనులు చివరి దశలో ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. 3, 6 తరగతులకు సంబంధించిన తొమ్మిది పుస్తకాలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అకడమిక్ సెషన్ మధ్యలో 6వ తరగతికి కొత్త ఇంగ్లీష్, హిందీ పుస్తకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ సైన్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి మిగిలిన సబ్జెక్టుల పుస్తకాలు ఇంకా సిద్ధంగా లేవు. సీబీఎస్సీ(CBSE) పాఠశాలలు NCF సిఫార్సులను అనుసరించాలని సూచించింది. సాధ్యమైన చోట బహుభాషావాదం, కళల-సమగ్ర అభ్యాసం, అనుభవపూర్వక అభ్యాసం, బోధనా ప్రణాళికలు వంటి అభ్యాసాలను పొందుపరచాలని తెలిపింది. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా పుస్తకాలను రూపొందించనున్నారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?