MP: ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు.. ఆమె కోరికలు తీర్చడానికి ఏం చేశారో తెలుసా..?
- ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు
- తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారిన అన్నదమ్ములు
- మేకప్.. బట్టలు.. ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారం
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో ఘటన
- దొంగతనం ఆరోపణలపై సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన అన్నదమ్ములు.. మెహగావ్ జిల్లా భింద్‌లో నివసించేవారు. వీరి వద్ద నుంచి రూ.2.75 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘వినాయకుడు’.. మీ అభిమానం సల్లగుండా!!
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కాగా.. హస్తినాపురం పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 31న మునేష్ అనే వ్యక్తి రూ.16 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మూడు మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు రాత్రి ఉటిల పోలీస్ స్టేషన్‌లోని సౌసా గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్, నగదు చోరీకి గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
Read Also: Financial Times Rankings 2024: టాప్ 100లో చోటు సంపాదించిన 21 భారతీయ ఇనిస్టిట్యూట్లు
హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి, ఇన్‌ఫార్మర్, సైబర్ సెల్ సహాయంతో.. మెహగావ్ జిల్లా భింద్‌కు చెందిన ఇద్దరు సోదరులు రవి ధనుక్, విశాల్ ధనుక్‌లగా గుర్తించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వారు హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, ఉటిల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో.. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!