Breaking News BJP MLAs are Protested at Telangana assembly gate: నేడు మొదలు కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మొదటిరోజే అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసుకు ప్లకార్డులు లోనికి అనుమతించలేదు. దింతో అక్కడ పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. చివరకి ప్లకార్డులు లేకుండా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించారు పోలీసులు.. దాంతో…