Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bomb Threat On Moscow Flight To Delhi With 400 On Board Airport On Alert

Bomb Threat: మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్‌ హైఅలర్ట్

Published Date :October 14, 2022 , 11:38 am
By Mahesh Jakki
Bomb Threat: మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్‌ హైఅలర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threat: మాస్కో నుంచి ఢిల్లీకి 400 ప్రయాణికులు, సిబ్బందితో వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3.20గంటలకు విమానం ల్యాండ్‌ కాగా.. అందులోని ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. అనంతరం విమానం తనిఖీలు జరిపారు. అయితే విమానంలో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం.

Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం

ఇటీవల భారత గగనతలంలోకి వచ్చిన ఓ ఇరాన్‌ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. భారత గగనతలం మీదు ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టాయి. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఫైటర్‌ జెట్లు ఆ విమానాన్ని అనుసరించడం గమనార్హం. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆ విమానాన్ని జైపూర్‌ లేదా చండీగఢ్‌లో దించాలని అధికారులు ఇరాన్‌ విమానంలోని పైలట్లకు సూచించగా.. ఆ పైలట్లు నిరాకరించారు. అనంతరం ఆ ఇరాన్‌ విమానం భారత గగనతలాన్ని వదిలి వెళ్లిపోయింది. చివరకు అది ఫేక్‌ సమాచారం అని తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • airport
  • Bomb Threat
  • Delhi airport
  • moscow-delhi flight
  • threatening email

తాజావార్తలు

  • Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!

  • Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..

  • GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!

  • Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!

  • Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions