Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అందులో కృతి సనన్ కనిపిస్తారని తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Also Read
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
Also Read: Nagpur Bus Driver: చేతికి బుల్లెట్ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ నెలాఖరు వరకు వైజాగ్‌లోనే షూటింగ్ జరగనుంది. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చరణ్ భావిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో.. బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో చరణ్ రెండు పాత్రలో కనిపించనున్నాడు. కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?