టాలీవుడ్ హీరోలతో కృతిసనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. అది కృతిసనన్ కు టాలీవుడ్ ఉన్న ట్రాక్ రికార్డ్. కానీ ఈ లెక్కలు మళ్లీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. వన్ నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది కానీ ఆ సినిమా మహేష్ బాబు- సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్‌గా మిగిలి పోయింది. ఇక చైతూతో దోచేయ్ అంటూ వచ్చేసినప్పటికీ బాక్సాఫీసును దోచుకోలేకపోయింది ఈ సినిమా. Also Read : OG…
Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా…