Ranveer Singh: ముంబైలోని రెండు అపార్ట్ మెంట్లను అమ్మిన రణవీర్.. కళ్లు చెదిరే డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్‌లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం, రణవీర్ సింగ్ ఈ రెండు ఫ్లాట్‌లను డిసెంబర్ 2014లో ఒక్కో ఫ్లాట్‌కు రూ.4.64 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఈ రెండు ఫ్లాట్‌లు ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న ఒబెరాయ్ రియాల్టీ ప్రాజెక్ట్ అయిన ఒబెరాయ్ ఎక్స్‌క్లూజివ్‌లో భాగం. ఒక్కో ఫ్లాట్‌కు రూ.45.75 లక్షల ఫ్లాట్ స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్లాట్ల విస్తీర్ణం మొత్తం 1,324 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు ప్రతి ఫ్లాట్‌లో మొత్తం 6 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఫ్లాట్‌ను అదే గృహ సముదాయానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు.
Read Also:India-America: ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన భారత్-అమెరికా
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
రణవీర్ సింగ్ 2022 సంవత్సరంలో అతను ముంబైలోని బాంద్రా ప్రాంతంలో క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్ కొన్నాడు. మీడియా కథనాల ప్రకారం ఈ ఫ్లాట్ ధర దాదాపు రూ.119 కోట్లు. ఈ ఫ్లాట్‌లను రణవీర్ సింగ్ తండ్రి జగ్జిత్ సుందర్ సింగ్ భవ్నానీ. ఆయన కంపెనీ ఓ ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి కొనుగోలు చేశారు. ఇద్దరూ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఆస్తికి సంబంధించి రూ.118.94 కోట్లకు డీల్ జరగ్గా, దానికి స్టాంప్ డ్యూటీ కింద రూ.7.13 కోట్లు చెల్లించారు.
Read Also:Telangana: రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి ప్రకటన
ఈ నటులు తమ ఫ్లాట్లను కూడా అమ్మేశారు
రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇటీవల అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ కూడా పెద్ద ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. సోనమ్ కపూర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని 5,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 32 కోట్లకు విక్రయించాల్సి ఉంది. కాగా అక్షయ్ కుమార్ 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్‌ను రూ.6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2022 సంవత్సరంలో జరిగింది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్‌ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి