Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా…
Krithi Sanon : ఈ మధ్య హీరోయిన్లు, హీరోలు వరుసగా ఆస్తులు కొనేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ భామలు అయితే లగ్జరీ ఫ్లాట్లను కొనేసుకుని అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఇదే లిస్టులో చేరింది. ఆదిపురుష్ లో సీత పాత్రలో మెరిసిన కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ…
John Abraham : బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ డీల్ చేశాడు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారు.
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్‌లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.