Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bolisetty Srinivas About Mudragada Padmanabham Meeting

Bolisetty Srinivas: ముద్రగడని జనసేనలోకి ఆహ్వానించాం.. ఆయనకి మరింత మంచిపేరు వస్తుంది..!

Published Date :January 11, 2024 , 1:59 pm
By Sudhakar Ravula
Bolisetty Srinivas: ముద్రగడని జనసేనలోకి ఆహ్వానించాం.. ఆయనకి మరింత మంచిపేరు వస్తుంది..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bolisetty Srinivas: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాథం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారు.. ఆయన కోడలికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగింది.. అయితే, ప్రస్తుతం ఆయనకు వైసీపీలోకి వెళ్లడం ఇష్టం లేదని క్లారిటీ వచ్చింది.. టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరతామని ఆయన కుమారుడే స్వయంగా ప్రకటించారు. ఇక, ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన, టీడీపీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్‌ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ చెప్పినట్టు జనసేన నేతలు చెబుతున్నారు.

Read Also: Manickam Tagore: చంద్రబాబు, జగన్‌ పాలన చూశారు.. మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..

ఇక, ముద్రగడ పద్మనాభాన్ని కలిసిన జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముద్రగడని కలిసి జనసేనలోకి ఆహ్వానించామని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే ఉద్దేశం తనకి లేనట్టు ముద్రగడ స్పష్టం చేశారన్న ఆయన.. ఉద్యమ నేతగా పవన్ కల్యాణ్‌ అంటే గౌరవం ఉందని.. త్వరలోనే ఆయన కలిసి మాట్లాడుతానని తెలిపారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జనసేన, ముద్రగడ కలసి పనిచేయాలని అనే వర్గాలు కోరుకుంటున్నాయి.. మంచివైపు నిలబడితే ముద్రగడకి మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. కాపు నేతలు ముద్రగడతో పాటు వంగవీటి రాధా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో లూఠీ జరుగుతోంది.. జనసేన-ముద్రగడ కలిస్తే.. ప్రజలకు కూడా మంచి జరుగుతుందన్నారు జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bolisetty Srinivas
  • janasena
  • Mudragada Padmanabham
  • pawan kalyan

తాజావార్తలు

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

  • Israel vs Muslim World: ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం వరల్డ్.. వెస్ట్ బ్యాంక్ ఇష్యూలో ఏడు ముస్లిం దేశాల ఏకగ్రీవ హెచ్చరిక!

  • Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్

  • Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

ట్రెండింగ్‌

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions