Delhi: ఢిల్లీలో దారుణం.. ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహం!
దేశ రాజధాని ఢిల్లీలో యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మృతదేహాన్ని కిందికి దించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..
Also Read
అయితే అతడి వయసు 25-30 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్యా? లేక హత్యా అనేది తేలాల్సి ఉంది. యువకుడి వివరాలు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచే వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. పశ్చిమ ఢిల్లీలోని కరాలా ప్రాంతంలోని ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ఇనుప గ్రిల్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ వ్యక్తి వివరాలు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే.. మిస్టరీ వీడనుంది.
ఇది కూడా చదవండి: Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? మీరు డేంజర్లో పడ్డట్లే..
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!