BJP MP Nagesh: బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ కేసులు పెట్టిస్తుంది..
- బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా కేసులు పెట్టిస్తుంది..
- శాంతియుతంగా నిరసన చేస్తే హనుమాన్ భక్తులను సైతం జైల్లో పెట్టారు..
- హిందువులతో గొక్కున్న పార్టీలు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోయాయి: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Nagesh: ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా కేసులు పెట్టిస్తుంది అని ఆరోపణలు గుప్పించారు. భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మీటింగ్ దగ్గర శాంతి యుతంగా నిరసన చేస్తే హనుమాన్ భక్తులను సైతం జైల్లో పెట్టారు.. పోలీసులు కనీసం మానవత్వం లేకుండా ఆ ఇష్యూతో సంబంధం లేని వాళ్ళను సైతం ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చారు.. తప్పుడు కేసులు ఎత్తి వేయాలి అని డిమాండ్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎంపీ నగేష్ కోరారు.
Read Also: AP Crime: రాజమండ్రిలో డబుల్ మర్డర్..! అన్నదమ్ముల మృతితో కలకలం
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ఇక, హిందువులతో గొక్కున్న పార్టీలు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రశ్నించే విధంగా లేదా కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరులను వేధిస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈలాంటి చిల్లర రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు