Site icon NTV Telugu

NMD Farooq: బిగ్ బాస్ కిరాక్ సీతకు మద్దతు పలికిన ఏపీ మంత్రి..

Nmd Farooq

Nmd Farooq

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ విడుదల చేశారు ఫరూక్. ఇప్పుడు ఈ వార్త సీత అభిమానులలో ఉతేజాన్ని నింపుతోంది.

Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్‌ రాజ్ ట్వీట్ వైరల్

తాజగా బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు మంత్రి ఫరూక్ మద్దతు బహిరంగానే ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన సీత అభిమానులతో కలిసి పోస్టర్ విడుదల చేసారు. రాయలసీమ బిడ్డ, నంద్యాల వాసి సీతకు బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అభినందనీయం అంటూ ఫరూక్ కొనియాడారు.సీత బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి అందరూ ఓటయ్యాలని, సీత గెలిస్తే నంద్యాలకే కాదు, రాయలసీమకే ఘనత దక్కుతుందని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.

Exit mobile version