Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఆరు వారాల పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం ఆరు వారాలలో 7మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆరో వారం లో కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కొనసాగుతున్నారు. తాజాగా ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఎప్పటిలాగే నామినేషన్ లో భాగంగా…
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ విడుదల చేశారు ఫరూక్. ఇప్పుడు ఈ వార్త సీత అభిమానులలో ఉతేజాన్ని నింపుతోంది. Prakash Raj: గెలిచేముందు ఒక…