Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ వి