Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల మాధురి మళ్లీ రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divvela Madhuri Controversy: తిరుమలలో రీల్స్ వివాదంతో ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాధురి మరోసారి వివాదంలో నిలిచారు. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో ఆమెపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది.
Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?
Also Read
వివరాల ప్రకారం.. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి స్వయంగా తనూజతో కేక్ కట్ చేయించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిబంధనల ప్రకారం ఆలయ పరిసరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనుమతించబడదు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!
ఇదిలా ఉండగా.. తిరుమలలో రీల్స్ చేసిన కేసులో మాధురి గురువారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకు వచ్చారు. ఈ కేసును రెండవ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు విచారించారు. తిరుమల వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో మాధురి కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు మే 12న ఇద్దరు జామీనుదారులతో పాటు జామీను పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!