Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఐదవ వారంతో హౌస్ నుంచి 5 మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగిన తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో ఆరుగురు సభ్యులు నామినేష�