https://youtu.be/4zt7DZ5-Gms శ్రావణ శుక్రవారం శుభవేళ వరలక్ష్మీ వ్రతం ఎంతో విశిష్టమయింది. ఆ రోజు అమ్మవారిని భక్త ప్రపత్తులతో పూజిస్తే సకల శుభాలు కలగుతాయి. అవరోధాలు తొలగిపోతాయి.