శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉం�
మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె కూడ�