Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Malviya: బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ నేత కె.రమేష్ బాబు ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతపై ఫిర్యాదు నమోదైంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాల్వియా ట్వీట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ట్వీట్ చేసినందుకు గాను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై ఐపీసీ సెక్షన్లు 153ఏ, 120బీ, 505(2), 34 కింద బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read: Cocktails Challenge: బార్ మెనూలోని 21 కాక్టెయిల్స్ తాగడానికి ప్రయత్నించాడు.. చివరకు?
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై నమోదైన ఎఫ్ఐఆర్పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ చట్టపరమైన దశను దాటవలసి వచ్చినప్పుడల్లా వారు ఏడుపు ప్రారంభిస్తారని ఆయన అన్నారు. దేశంలోని చట్టాన్ని పాటించడంలో వారికి సమస్య ఉందని విమర్శలు గుప్పించారు. ఎఫ్ఐఆర్లో ఏ భాగాన్ని దుర్మార్గపు ఉద్దేశ్యంతో దాఖలు చేశారో తాను బీజేపీని అడగాలనుకుంటున్నానన్నారు. న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న తర్వాతే కేసులు పెట్టామన్నారు.
#WATCH | Whenever BJP bears the burnt of law, they cry. They have a problem following the law of the land. I want to ask the BJP that which part of the FIR has been filed with a mala fide intention. We have done it after taking legal opinion: Karnataka Minister Priyank Kharge on… pic.twitter.com/OGtVsjrl6O
— ANI (@ANI) June 28, 2023
తాజావార్తలు
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?