Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టి డ్యామేజీకి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బెంగళూరు-ఢిల్లీ విమానం కూడా శనివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తాజాగా శనివారం బెంగళూరు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ విచారం వ్యక్తం చేసింది.
137 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌లైన్ శనివారం తెలిపింది. మే 18న తిరువనంతపురం-బెంగళూరు సెక్టార్‌కు వెళ్లే విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరుచిరాపల్లికి మళ్లించారు. బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్యాసింజర్స్‌కు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
శుక్రవారం బెంగళూరు నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం పవర్ యూనిట్ నుంచి అగ్ని ప్రమాద హెచ్చరిక తర్వాత సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ అయింది. విమానంలో దాదాపు 175 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!