Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు
- వారితో పాటు మరి కొందురు కూడా ఉన్నట్లు గుర్తించిన ఏటీఎస్
- ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తేల్చిన యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్
- పట్టుకున్న నలుగురిని కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు. అంతేకాకుండా.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. అలాంటి నలుగురు విదేశీ పౌరులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
READ MORE: Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ..
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ (Anti Terrorism Squad) ముంబై లో నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది. నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించింది. ముంబైలో అక్రమంగా నివసిస్తున్నారు. ఈ వ్యక్తులు ఇక్కడ కూడా నకిలీ పత్రాలు తయారు చేసి, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశాసినట్లు గుర్తించారు. వీరితో పాటు ఇంకో అయిదుగురు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లు పరారీలో ఉన్నారు. అతని కోసం ఏటీఎస్ వెతుకుతోంది.
1. రియాజ్ హుస్సేన్ షేక్, వయస్సు 33,
2. సుల్తాన్ సిద్ధిఖీ షేక్, వయస్సు 54,
3. ఇబ్రహీం షఫివుల్లా వయస్సు 46.
4. ఫరూక్ ఉస్మాంగాని షేక్ వయస్సు 39.
ఈ నలుగురు నిందితులను ఏటీఎస్ మజ్‌గావ్ కోర్టులో హాజరుపరిచింది. ముగ్గురు నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అదే సమయంలో, ఒక నిందితుడు ఫరూక్ షేక్‌ను జూన్ 14 వరకు ATS కస్టడీకి పంపారు. పరారీలో ఉన్న ఇతర విదేశీ పౌరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీంతోపాటు పరారీలో ఉన్న విదేశీయులను అరెస్టు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!