Ind Vs Ban: బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్‌పై దాడి.. స్పందించిన పోలీసులు(వీడియో)
- భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్
- బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్‌పై దాడి
- స్పందించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీ బ్లాక్‌లో ఉన్న రాబి బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ.. మద్దతుగా నినాదాలు చేశాడని, దాంతో స్థానిక భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై అతనితో వాగ్వాదానికి దిగారని, లంచ్ బ్రేక్ సమయంలో టైగర్ రాబీపై బౌతిక దాడికి పాల్పడ్డారని కూడా ప్రచారం జరిగింది. టైగర్ రాబీని పోలీసులు మైదానం బయటకు తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
READ MORE: Delhi: ఆప్‌కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
తాజాగా దీనిపై స్పందించ పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని కాన్పూర్ పోలీసులు స్పష్టం చేశారు. చికిత్స అనంతరం రాబిన్ వీడియోలో మాట్లాడుతూ.. “నేను అనారోగ్యానికి గురయ్యాను. పోలీసులు నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా పేరు రాబీ. నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను.” అని చెప్పడం కనిపించింది.
READ MORE: Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..
రాబీకి తక్షణమే వైద్యసేవలు అందించామని ఏసీపీ (కల్యాణ్‌పూర్) అభిషేక్ పాండే తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తనపై దాడి జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. ఆ అధికారి మాట్లాడుతూ.. “భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య టెస్టు మ్యాచ్ సందర్భంగా టైగర్ అనే ప్రేక్షకుల్లో ఒకరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వెంటనే పోలీసులు అతడిని వైద్య బృందానికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. దాడి జరిగినట్లు కొన్ని రిపోర్టులు వచ్చాయి. అయితే ఇవి నిరాధారమైనవి. అక్కడ అలాంటి ఘటనే జరగలేదు.” అని తెలిపారు.
दिनांक 27.09.2024 को कानपुर के ग्रीन पार्क में भारत बांग्लादेश के बीच चल रहे क्रिकेट मैच के दौरान मीडिया सेंटर के सामने एक दर्शक जिनका नाम टाइगर बताया जा रहा है, उनकी तबियत अचानक से खराब हुई और वे वहीं अचानक से गिर गए,इसको देखते ही मौके पर उपस्थित पुलिसकर्मियों द्वारा वहां… pic.twitter.com/oQmnN3fJEh
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) September 27, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!