Bandi Sanjay : కేరళ స్టోరీ సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాచిగూడలోని తారకరామ థియేటర్‌లో ది కేరళ స్టోరీ మూవీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ స్టోరీ సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించిందన్నారు. కేరళలో నే కాదు దేశ వ్యాప్తంగా హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఐసీసీ లోబర్చుకుంటుందన్నారు. తెలంగాణ లో కూడా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో మూర్ఖత్వం ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఉన్నారని, కమ్యూనిస్ట్ లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదన్నారు. భజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతుందని, దేశంలో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.
Also Read : Priyanka Gandhi : మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడిన ప్రియాంక
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
చాలా మంది తల్లి దండ్రులు చెప్పిన పట్టించుకోవడం లేదని, హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పిన వినడం లేదన్నారు. ఉల్టా కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. మైనర్ అమ్మాయిలను సౌదీ నుండి వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళేవారని, ఇది ఖురాన్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మోడీ వచ్చాక ఇవన్నీ బందయ్యాయని, ముస్లిం మహిళలు కూడా ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఈ సినిమా చూడాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక ఇలాంటి సినిమాలను వారానికి ఒకటి తీస్తామని ఆయన అన్నారు.. ఎలాంటి టాక్స్ లు లేకుండా ప్రదర్శిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం… ఏ సమస్యలకు.. ఎలా పరిష్కారం అంటే..?
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?