మత విద్వేషాలు కచ్చితంగా రగిలిస్తాం : బండి సంజయ్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మత తత్వ విద్వేషాలు పక్క రగిలిస్తామని… 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు. రెచ్చగొట్టడం ఇంకా మేము మొదలు పెట్టలేదని… ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సభ పెట్టామని తెలిపారు. ఛాలెంజ్ ఎస్తే ఆ గల్లీ లోకి వచ్చి కాషాయ జండా ఎగురవేస్తామన్నారు. దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తే భయపడ్డ దద్దమ్మల పార్టీ టీఆర్ఎస్ అని చురకలు అంటించారు. నిజాం ఆస్తుల ను స్వాధీనం చేసుకుంటాం… హిందు సమాజానికి ఇస్తామని హెచ్చరించారు. 111 జీఓ ని రద్దు చేస్తా అని ఎందుకు చేయలేదని… కేసీఆర్ కుటుంబం భూములను తక్కువకు కొని ఎక్కువగా అమ్ముతున్నారని తెలిపారు. 111 జీఓ పరిధిలో కేసీఆర్, కేటీఆర్,హరీష్ కు ఫార్మ్ హౌస్ ఉందని ఆరోపించారు..
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
- SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Tags
- Bandi Sanjay Kumar
- bjp
- MIM
తాజావార్తలు
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్‌బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!