Bandi Sanjay : నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలి
- బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారు
- ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుంది
- ఎవరి భాష ఏంటీ.. ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దంటూ కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారని, ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు బండి సంజయ్. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
Jani Master: 36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
పార్టీలు మారిన వాళ్ళు వ్యభిచారులు అయితే నీ అయ్యది ముందు ఏ పార్టో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్ మండిపడ్డారు.. పార్టీ మారిన వాళ్ళు వ్యాబిచారులు అయితే నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్ ధ్వజమెత్తారు. దీపావళి వరకు అరెస్టు చేస్తామని కాంగ్రెస్ అంటుందని, అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని బీఆర్ఎస్ అంటుందన్నారు. రెండు పార్టీలు ఒక్కటే, దోందు దొందే అని ఆయన అన్నారు. నువు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు చేస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.
US President salary: అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి ఎంత సాలరీ.? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!