Bandi Sanjay : నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్. నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పోయిల పడ్డట్టు అయ్యిందని, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుతార్ని కి లెటర్ రాస్తామన్నారు బండి సంజయ్. N కన్వేషన్ కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినీమా చూపిస్తున్నారని, హైడ్రా పై పూర్తి అవగాహన ప్రజలకు ఇవ్వాలన్నారు బండి సంజయ్. పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకు ఇవ్వాలని, తెలిసి తెలియక కొందరు ఇల్లులు కట్టుకున్నారు వాటిని కూలిస్తే ఎలా అని ఆయన వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేసి జైల్ పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పౌరుశం ఎటుపోయిందని, స్కలం చెరువు ఎందుకు కూల్చడం లేదని, ఓవైసీ పై రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి వ్యవహరిస్తున్నారన్నారు బండి సంజయ్.
Bengal assembly: కోల్‌కతా ఘటన నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
అంతేకాకుండా..’సల్కం చేరులో కట్టిన కాలేజి లో చదువుతున్న వారికి వేరే కాలేజీలో అడ్మిషమన్ ఇచ్చి అనుమతి లేని భవనాలు కూల్చాలి. ఓవైసీ మాపై చేయి వేస్తే అంతు చూస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ 47 వెయిలా కోట్లు విడుదల చేస్తామని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసారు. రైతు రుణమాఫీ అనేది బోగస్. హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీ లు పక్క దోవ పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు విషయంలో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి. కవిత కోసం మాట్లాడిన అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ సింన్గ్వి. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు కోసం ఎందుకు నామినేషన్ ఎందుకు వేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలకు తెలుసు. రేపు ఎల్లుండో యువరాజు కు అప్పగింతలు అమెరికాలో జరుగుతున్నాయి.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..