Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay At Yadadri Temple Oath With Wet Clothes

Bandi Sanjay: యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

Published Date :October 28, 2022 , 3:33 pm
By NTV WebDesk
Bandi Sanjay: యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తడిబట్టలతో ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి రెడీ అయ్యారు. అయితే, బండి సంజయ్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే మొయినాబాద్ (Moinabad Farm House) ఎపిసోడ్‌లో తన పాత్ర లేదని.. ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు బండి సంజయ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే యాదాద్రిలో హై టెన్షన్ చోటు చేసుకుంది. ఫాం హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు.

Band11

Also Read

  • Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
  • Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా

Read Also: Breaking : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో బయటికొచ్చిన ఆడియో.. వర్డ్‌ టు వర్డ్‌..

పోలీసు ఆంక్షలు వున్నా బండి సంజయ్ తడిబట్టలతో స్వామివారి ముందు ప్రమాణం చేశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నలుగురు TRS ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి బీజేపీకి సంబంధం లేదని, ఇదంతా టీఆర్ఎస్ ప్లాన్ అని ఆరోపించారు బీజేపీ నేతలు. వందలాదిమంది యాదాద్రి టెంపుల్ కి చేరుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొంది.

Read Also: Hello Meera: హరీష్ శంకర్ ఆవిష్కరించిన ‘హలో మీరా’ టీజర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • Mlas Purchase
  • moinabad episode
  • Oath with wet clothes
  • yadadri

తాజావార్తలు

  • Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి

  • Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి

  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌ అప్పుడేనా?

  • Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్

  • Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions