Balayya : డాన్ గా బాలయ్య.. సోలో రిలీజ్ కోసం ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని తొలుత ఒక భారీ చారిత్రక కథను సిద్ధం చేసుకున్నాడు.
Also Read : Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కానీ, ఆ కథకు అయ్యే భారీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేశారు. లేటెస్ట్‌గా ఈ సినిమా ముంబయి నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలయ్యను చాలా స్టైలిష్‌గా, మునుపెన్నడూ చూడని మాస్ యాక్షన్ అవతార్‌లో గోపీచంద్ చూపించబోతున్నారట. అయితే.. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయడం లేదట. సింగిల్ రోల్ అయినప్పటికీ, ఆ పాత్రలో ఉండే ఇంటెన్సిటీ మరియు డైలాగ్ పవర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని, మార్చి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న సినిమాని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంది. అలాగైతే సోలో రిలీజ్ దొరుకుతుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?